వేడంగి మెయిన్ స్కూల్ టీచర్లకు MEO విజయ్ కుమార్ ప్రశంసలు

పోడూరు మండలంలో ఈ ఏడాది అత్యధిక అడ్మిషన్లు సాధించిన వేడంగి మెయిన్ స్కూల్ ఉపాధ్యాయులను MEO జి. విజయ్ కుమార్ శుక్రవారం అభినందించారు. 'మనబడి - మన పండుగ' సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రతిజ్ఞ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో HM జి. పెద్దిరాజు, ఉపాధ్యాయులు, SMC కమిటీ చైర్మన్ యడ్ల ప్రసాద్, కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్