టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడిగా మంత్రి నిమల

మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం టిడిపి కేంద్ర కార్యాలయంలో పోలిట్ బ్యూరో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ బాధ్యతలు స్వీకరించారు. పాలకొల్లుకు చెందిన అంగర రామ్మోహన్ రావు కార్యనిర్వాహక కార్యదర్శిగా, పెచ్చెట్టి బాబు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు.

సంబంధిత పోస్ట్