పాలకొల్లు: ముగిసిన ఆలిండియా టెన్నిస్ పోటీలు

పాలకొల్లు పట్టణంలోని కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో జరిగిన సిహెచ్ బుద్ధ అవతారం రాజు మెమోరియల్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు హాజరై, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీలు పాలకొల్లు కాస్మో కల్చర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద జరిగాయి.

సంబంధిత పోస్ట్