పాలకొల్లు: సాయిబాబాను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు

పాలకొల్లు మండలం లంకలకోడేరు గ్రామం రాజు తోటలోని సాయిబాబా ఆలయంలో గురువారం గురుపౌర్ణమి సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ, జడ్పీ మాజీ చైర్మన్ మేకా శేషుబాబు బాబా దర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం అన్నసమారాధనలో పాల్గొని స్వామివారికి ₹2500 విరాళం అందజేశారు. కార్యక్రమంలో ఆరెపల్లి సింహాద్రి, చిట్టిబాబు, వీరచంద్రరావు, నాగేశ్వరరావు, నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. భక్తుల సందడి కనిపించింది.

సంబంధిత పోస్ట్