పాలకొల్లు: 14 నుండి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

పాలకొల్లు శాఖ గ్రంథాలయ అధికారిణి వర్ధనపు శాంతకుమారి మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం, నవంబర్ 14 నుండి 20వ తేదీ వరకు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వారం రోజులపాటు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మంత్రి నిమ్మల రామానాయుడు సూచనల మేరకు నూతనంగా నియమితులైన గ్రంథాలయ అభివృద్ధి కమిటీతో సమావేశం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్