పాలకొల్లు: మరి కొద్ది సేపట్లో పవర్ కట్

33/11 కెవి పాలకొల్లు ఇండోర్ మార్కెట్ యార్డ్ సబ్ స్టేషన్‌లో 11కేవీ మెయింటినెన్స్ పనుల నిమిత్తం శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని ఈఈ మదుకుమార్ తెలిపారు. బ్యాంక్ కాలనీ, శ్రీరామ్ పేట లైన్ల‌లో చెట్లు కొమ్మల తొలగింపు కారణంగా పట్టణంలోని బస్టాండ్, మారుతి థియేటర్, బ్యాంక్ కాలనీ, శ్రీరామ్ పేటల్లో విద్యుత్ ఉండదన్నారు.

సంబంధిత పోస్ట్