పాలకొల్లు: భగవద్గీత శ్లోకాలలో విజేతలు వీరే

పాలకొల్లు చినగోపురం వద్ద వికాస్ తరంగణి నిర్వహించిన భగవద్గీత 13వ అధ్యాయం శ్లోకాల పోటీలలో 150 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఉల్లంపర్రు మాంటిస్సోరిస్ విద్యార్థులు వకృత్వ, శ్లోక పోటీలలో మొదటి, ద్వితీయ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం స్కూల్ ప్రిన్సిపాల్ సామవేదం వసంత లక్ష్మి విజేత విద్యార్థులను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్