పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామం రాపాక చానల్లో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సోమవారం పంట కాలువలో సుమారు 45 నుండి 50 ఏళ్ల వయసువయస్సు కలిగిన పురుషుడిపురుషుని మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు. ఒంటిపై నిక్కరు ఒక్కటే ఉన్నట్లు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సితెలియాలి ఉంది.