పాలకొల్లు: మహిళపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి

పాలకొల్లు మండలంలోని అర్ధకట్ల గ్రామంలో శనివారం రాత్రి నిద్రిస్తున్న మహిళపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. యాళ్లబండి వెంకట రమణ ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి తలుపు కొట్టడంతో తలుపు తీయగానే ఆమె పీకపై కత్తితో గాయపరిచి పారిపోయాడు. డీఎస్పీ శ్రీవేద ఆదివారం ఘటన స్థలాన్ని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్