పోడూరు: 60 శాతం వరినాట్లు పూర్తి

పోడూరు మండలంలో వరి నాట్లు వేసే పనులు జోరందుకున్నాయి. రైతులు బెంగాలీ కూలీలతో నాట్లు వేయించేందుకు మక్కువ చూపుతున్నారు. ఈ క్రమంలో పోడూరు మండల పరిధిలోని గ్రామాల్లో 60 శాతం మేర (7, 200 ఎకరాల్లో) వరి నాట్లు పూర్తయినట్లు ఏఈవో బాలాత్రిపురసుందరి గురువారం తెలిపారు. అలాగే రైతులు రసాయనాల ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్