పాలకొల్లు బిజెపి కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం మూడు రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి సాధించిన విజయానికి సంబరాలు జరిగాయి. అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలలో బీజేపీ గెలుపు సందర్భంగా నాయకులు స్వీట్లు పంచిపెట్టారు. దక్షిణాదిలో బీజేపీ ఎదుగుదలకు నరేంద్ర మోడీ పాలన కారణమని, రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలోపేతం అవుతుందని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్