పోలవరంలో CMRF చెక్కు పంపిణీ

పోలవరం గ్రామంలో శనివారం రాష్ట్ర ట్రై కార్ చైర్మన్ బోరగం శ్రీనివాసులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేశారు. కొయ్యలగూడెం మండలం ఎర్రంపేట గ్రామానికి చెందిన టీడీపీ గ్రామ ప్రధాన కార్యదర్శి పీరాజు ఆరోగ్యరీత్యా సీఎం సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకోగా, అతనికి ₹. 2,61,657 రూపాయల చెక్కును అందజేశారు.

సంబంధిత పోస్ట్