జీలుగుమిల్లి మండలంలో సిపిఎం రాష్ట్ర బృందం పర్యటన

జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెం శివారులోని కండ్రికపాడు రెవెన్యూ పరిధిలో 22 ఎకరాల ఎల్‌టిఆర్‌ భూమిని స్థానిక గిరిజనులకు కేటాయించాలని గురువారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బర్రింకలపాడులోని నిర్వాసిత మిగులు భూములను పరిశీలించి ఆ భూముల్లో దళారులు వ్యవసాయం చేస్తున్నట్లు తెలపగా ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్