సంక్రాంతికి మద్యం తరలిస్తే కఠిన చర్యలు: ఎక్సైజ్ సీఐ హెచ్చరిక

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని ప్రజలకు ఎక్సైజ్ శాఖ సీఐ కె. శ్రీను బాబు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు శనివారం తెలిపారు. పండుగ సందర్భంగా ఇతర రాష్ట్రాల నుండి మద్యం తీసుకురావద్దని, అలా చేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ప్రజలు సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్