జీలుగుమిల్లి: పట్టాదారు పుస్తకాలు పంపిణీ

పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శుక్రవారం జీలుగుమిల్లి మండలం పి. అంకంపాలెంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. రైతులు ఆర్థికంగా బలపడాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, భూమి హక్కులకు సంబంధించిన పూర్తి స్పష్టత కల్పించడంలో పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు ఎంతో ఉపయోగకరమని, వీటి ద్వారా బ్యాంక్ రుణాలు, ప్రభుత్వ పథకాలు సులభంగా అందుతాయని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్