జీలుగుమిల్లి: ప్రతి రైతుకు భూమిపై స్పష్టమైన హక్కు

గత ప్రభుత్వంలో తలెత్తిన భూ సమస్యల వల్లే రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. మంగళవారం జీలుగుమిల్లి మండలం వంకా వారి గూడెం గ్రామంలో రాజముద్రతో రూపొందించిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి రైతుకు భూమిపై స్పష్టమైన హక్కు భద్రత కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశమని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్