జీలుగుమిల్లి: పేద ఆడపిల్లల భవిష్యత్తుకు ఎమ్మెల్యే భరోసా

పేద ఆడపిల్లల భవిష్యత్తును భద్రపరిచే లక్ష్యంతో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ముందడుగు వేశారు. శనివారం జీలుగుమిల్లి మండలం నుంచి ఎంపిక చేసిన 50 మంది పేద కుటుంబాల ఆడపిల్లల కోసం, చిర్రి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుకన్య సమృద్ధి యోజన పథకం కింద ఒక్కొక్కరికి ₹. 10,000 చొప్పున 50 పోస్టల్ ఖాతాలు తెరిచేందుకు చర్యలు చేపట్టారు. ఇది ఆడబిడ్డలకు ఒక భరోసాగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్