గూటాలలో శాకంబరిగా కనకదుర్గమ్మ దర్శనం

పోలవరం మండలం గూటాలలో ఆషాఢ మాసం సందర్భంగా విజయ కనకదుర్గమ్మ శాకంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. లలిత సహస్రనామ పారాయణం నిర్వహించగా అనేక మంది భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు చీరలు, పసుపు, కుంకుమ, స్వీట్లు సమర్పించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. ప్రతి శుక్రవారం అమ్మవారిని పూజించాలంటూ అర్చకులు కోరారు.

సంబంధిత పోస్ట్