కుక్కునూరు: నాటు సారా స్థావరాలపై దాడులు

కుకునూరు మండలంలో శుక్రవారం జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ అధికారులు, కుక్కునూరు పోలీసులు నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడులలో పెద్ద ఎత్తున నాటుసారా తయారు చేసేందుకు నిల్వ ఉంచిన బెల్లం ఊటను పట్టుకొని ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన బెల్లం గుట్ట సుమారు 1000 లీటర్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్