ఉరి వేసుకుని ఒకరు ఆత్మహత్య

టీ. నర్సాపురం మండలంలోని బొర్రంపాలెం గ్రామానికి చెందిన బుడుపుల ప్రసాద్ (40) సోమవారం తెల్లవారుజామున కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్