పోలవరం: పులి దాడిలో గేదె దూడలు మృతి బాధాకరం

పోలవరం మండలం ఇటుకలకోటలో శనివారం పులి దాడిలో రెండు గేదె దూడలు మృతి చెందాయి. ఫారెస్ట్ అధికారులు రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, పులి అడవిలోకి పారిపోయి ఉంటుందని తెలిపారు. పులి కదలికలను పర్యవేక్షించడానికి డ్రోన్ కెమెరా ఏర్పాటు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్