పోలవరం: పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

పోలవరంలో శుక్రవారం జరిగిన తెలుగుదేశం పార్టీ క్యాడర్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్, నియోజకవర్గం ఇన్చార్జి బొరగం శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీని మరింత బలోపేతం చేయడానికి కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడంలో ప్రతి ఒక్కరూ కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్