బుట్టాయిగూడెంలో పబ్లిక్ గ్రీవెన్స్

బుట్టాయిగూడెం మండలం బోసరాజుపల్లి టిడిపి కార్యాలయంలో శుక్రవారం ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ట్రై కార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పెన్షన్, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, చెరువుల మరమ్మత్తులపై వినతులు అందాయి. సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్