బుట్టాయిగూడెం లో రౌండ్ టేబుల్ సమావేశం

ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సోమవారం ప్రజాసంఘాల నాయకుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు పోలవరం, రంపచోడవరం జిల్లాల్లో పోలవరం నియోజకవర్గాన్ని కలపాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టి సారించాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్