టి. నరసాపురం: నివాసాల్లోకి నీరు.. ఎంపీ మహేశ్ భరోసా

మొంథా తుఫాను కారణంగా టి. నర్సాపురం మండలం బొర్రంపాలెంలోని ఎర్ర కాలువ సమీపంలో మత్స్యకారుల నివాసాల్లోకి వరద నీరు చేరింది. అధికారులు, కూటమి నాయకులు వెంటనే స్పందించి, బాధితులను సమీపంలోని హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ బాధితులకు ఫోన్ చేసి, అధైర్య పడొద్దని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్