కన్నాపురంలో గిరిజను భూమి పండుగ

కొయ్యలగూడెం మండలం కన్నాపురం శివారులో గిరిజనులు శుక్రవారం భూమి పండుగను ఘనంగా జరుపుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని కోరుతూ ఏటా నిర్వహించే ఈ పండుగలో, వారు తమ ఆచార సంప్రదాయాల్లో భాగమైన నృత్యాలు చేసి అలరించారు. భూమిని ఆరాధిస్తూ చేసే ఈ నృత్యాలు వారి సంస్కృతిలో విశేషమైనవిగా ఉంటాయి.

సంబంధిత పోస్ట్