వేలేరుపాడు: హాస్టల్ సరుకులు తరలింపు జనసేన నేతలు అడ్డగింపు

వేలేరుపాడు మండలం శివాకాశీపురంలో ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల హాస్టల్ వార్డెన్ బియ్యం, కందిపప్పు, నూనె, కోడిగుడ్లు అక్రమంగా రవాణా చేస్తుండగా జనసేన నాయకులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. సమాచారం అందుకున్న రెవిన్యూ, పోలీస్ అధికారులు వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. హాస్టల్ లోపల మరో వాహనం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్