బుట్టాయిగూడెంలో వైసీపీ శ్రేణులు ధర్నా

బుట్టాయిగూడెం మండల కేంద్రంలో గురువారం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచి రెండేళ్లు పూర్తి చేసుకుందని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్