తాడేపల్లిగూడెం గమిని ఫంక్షన్ హల్ లో నియోజకవర్గ ఇంచార్జి వడ్డి రఘురామ్ నాయడు ఆధ్వర్యంలో శుక్రవారం SRI ప్రక్రియపై BLA లకు అవగాహన కార్యక్రమం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు, నరసాపురం పార్లమెంటరీ పరిశీలకులు ముదునూరి మురళి కృష్ణంరాజు, నరసాపురం పార్లమెంట్ ఇంచార్జి గూడూరి ఉమాబాల, వైసీపీ అధికారిక ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పార్టీలో BLA ల పాత్ర కీలకమని, రానున్న స్థానిక ఎన్నికల్లో సైనికులుగా పనిచేయాలని ఇంచార్జి వడ్డి రఘురామ్ నాయుడు పిలుపునిచ్చారు.