జనసైనికులకు బంపర్ ఆఫర్.. బైకులు, ఫోన్లు గిఫ్ట్!

పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు పనిచేసే కార్యకర్తలకు అండగా ఉంటామని MLA బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. బుధవారం తాడేపల్లిగూడెంలో సభ్యత్వ నమోదు ప్రతినిధులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మోటార్ సైకిళ్లు, మొబైల్ ఫోన్లు అందజేశారు. జనసైనికులు ప్రజల కోసం మరింత ఉత్సాహంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్