రైలు ప్రమాదంలో వృద్ధుడి దుర్మరణం

పూళ్ల-భీమడోలు రైల్వేస్టేషన్ల మధ్య శనివారం జరిగిన రైలు ప్రమాదంలో 65 ఏళ్ల గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందాడు. గుర్తుతెలియని రైలు ఢీకొనడం లేదా రైలు నుంచి జారిపడటం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని తాడేపల్లిగూడెం ఆర్పీఎస్ఐ అప్పారావు తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని, రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్