వరి పొలంలో అగ్నిప్రమాదం..

పెంటపాడు మండలం బిల్లగుంట గ్రామంలో వరి పొలాలకు రైతులు నిప్పు పెట్టడంతో గడ్డివాములకు, వరికుప్పలకు మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. వరి పొలాలకు నిప్పు పెట్టడం వల్ల బసారం తగ్గిపోతుందని రైతులకు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్