గోయెంకా ప్రభుత్వడిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా. శ్రీమన్నారాయణ

పెంటపాడులోని డి. ఆర్. గోయెంకా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గా డాక్టర్ కోలా శ్రీమన్నారాయణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకు ముందు డా. శ్రీమన్నారాయణ అనకాపల్లి జిల్లా నక్కపల్లి డిగ్రీ కళాశాలలో ఫిజిక్స్ అధ్యాపకునిగా పనిచేస్తూ పదోన్నతి పొంది, బదిలీపై తాడేపల్లిగూడెం వచ్చి ప్రిన్సిపల్ గా బాధ్యతలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్