పెంటపాడులో రేపటి నుంచి గ్రామసభలు

పెంటపాడు మండలంలో మంగళవారం  నుంచి గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఎమ్మార్వో సునీల్ కుమార్ సోమవారం  తెలిపారు. ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 6 వరకు గ్రామసభల ద్వారా భూ సమస్యలపై అర్జీలు స్వీకరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో విఆర్వోలు, వీఆర్ఏలు ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేసి, అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని సూచించారు.

సంబంధిత పోస్ట్