హెచ్ పీ వీ వ్యాక్సిన్ కార్యక్రమాని ప్రారంభించిన ఎమ్మెల్యే

కేన్సర్ బారిన పడకుండా హెచ్‌పీవీ వ్యాక్సిన్ రక్షణగా నిలుస్తుందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెంలో లయన్స్ క్లబ్, స్పిరిట్ క్లబ్, ఫెమినా క్లబ్ ఆధ్వర్యంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం చేస్తున్న కృషికి లయన్స్ క్లబ్ అందిస్తున్న సహకారాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ పాపారావు నాయుడు, మణింద్ర, త్రిమూర్తులు, భాస్కర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్