తాడేపల్లిగూడెంలో పెన్షన్లు పంపిణీ

తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్తగా మంజూరైన వితంతు పెన్షన్లను అందజేశామన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్