పెంటపాడు: ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకునికి ఆహ్వానం

పెంటపాడు డీఆర్జీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగాధిపతి సుంకర గోపాలయ్యకు జనవరి 3న గుంటూరులో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభలకు ఆహ్వానం అందింది. ఈ మహాసభల్లో ఆయన విశ్వనాథ జాషువా పద్య వైభవంపై ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. వెంకటేశ్వరరావు, అధ్యాపక సిబ్బంది గోపాలయ్యను అభినందించారు. ఈ విషయాన్ని ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. వెంకటేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్