రావిపాడు: అగ్ని ప్రమాదంలో గడ్డిమేటు దగ్దం

పెంటపాడు మండలం రావిపాడులో సోమవారం అగ్నిప్రమాదం సంభవించిందని తాడేపల్లిగూడెం అగ్నిమాపక దళాధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 9 ఎకరాల గడ్డిమేటు కాలిపోయినట్లు చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసినట్లు తెలిపారు. కాల్చి పారేసిన సిగరెట్ వల్ల ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్