తాడేపల్లిగూడెం: ఆరోగ్యవంతమైన జీవితాన్ని అలవర్చుకోండి

నాటు సారాయి, మద్యపాన వ్యసనంలో చిక్కుకున్నవారిని ప్రభుత్వ వ్యసన విముక్తి కేంద్రంలో చేర్పించాలని తాడేపల్లిగూడెం ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈ. స్వరాజ్యలక్ష్మి అన్నారు. నవోదయం 2.0లో భాగంగా, శనివారం కేంద్ర ప్రభుత్వ గిడ్డంగుల సంస్థ కార్మికులకు కేర్ కమిటీ ఆధ్వర్యంలో మద్యపాన వ్యసనంపై అవగాహన సదస్సు నిర్వహించామని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్