తాడేపల్లిగూడెం: బలుసులమ్మకు లక్ష గాజుల అలంకరణ

తాడేపల్లిగూడెం పట్టణంలోని శ్రీ బస్సులమ్మ అమ్మవారి ఆలయంలో శనివారం లక్ష గాజుల పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆయన అమ్మవారిని దర్శించుకుని, ప్రజలందరికీ ఆరోగ్యం, శాంతి, సుఖసమృద్ధి కలగాలని ప్రార్థించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్