తాడేపల్లిగూడెం కొబ్బరితోటలో కొలువై ఉన్న శ్రీదేవి మహంకాళమ్మతల్లి 46వ వార్షిక జాతర మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయం వద్ద పందిరి రాఠ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీదేవి మహంకాళమ్మతల్లి ఆలయ వ్యవస్థాపకులు యోగ్గిన నాగబాబుతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ వార్షిక జాతర వేడుకలు భక్తుల సమక్షంలో ప్రారంభమయ్యాయి.