హత్య కేసును చేదించిన తాడేపల్లిగూడెం పోలీసులు

తాడేపల్లిగూడెం యాగర్లపల్లి UHC వెనుక ఈ నెల 14న రాత్రి పెరుమాళ్ళ నాగమణి (76) హత్య కేసులో దగ్గుపల్లి ప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ డి. విశ్వనాథ్ తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు బంగారం కోసం నాగమణిని సిమెంట్ రాయితో తలపై కొట్టి, దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. నిందితుడి వద్ద నుంచి రూ. 3,45,500 విలువైన బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్