తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొల్లి శెట్టి శ్రీనివాస్ ఆదివారం పెంటపాడు మండలం అలంపురం గ్రామంలోని TBR సైనిక్ స్కూల్ వారి ఆహ్వానం మేరకు ముళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.