మహాదేవపట్నం స్కూల్ విద్యార్థిని సాయి పల్లవి జిల్లా, మండలంలో ఫస్ట్

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం మహాదేవపట్నం జిల్లా పరిషత్ హైస్కూల్ కు చెందిన చెన్నంశెట్టి సాయి పల్లవి 576/600 మార్కులతో టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల్లో స్కూల్ ఫస్ట్, మండలం ఫస్ట్ సాధించింది. ఈ ఫలితాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాన్ బాబు వెల్లడించారు. పాఠశాలలో A. జ్యోతి సాయి బాల 531/600, ఓ మాధురి 529/600 మార్కులతో వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. ఈ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 30, 2026న విడుదలయ్యాయి.

సంబంధిత పోస్ట్