గూడెంలో ప్రారంభం అయిన మహానాడు

తాడేపల్లిగూడెం బలుసులమ్మ కళ్యాణ మండపంలో 8, 9వ క్లస్టర్లకు సంబంధించి బుధవారం జరిగిన డిజిటల్ మహానాడులో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ వలవల బాబ్జీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఫొటో సెషన్ లో బాబ్జీతో పాటు క్లస్టర్ ఇన్చార్జిలు పట్నాల రాంపండు, దాట్ల జగన్నాథరాజు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్