తాడేపల్లిగూడెం పాతూరు కనకదుర్గమ్మ ఆలయం వద్ద హరే శ్రీనివాస భజన బృందం ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు కోలాట భజన నేర్పిస్తూ హైందవ సంప్రదాయాన్ని, భక్తి భావాన్ని అందిస్తున్నారు. ఈ బృందాన్ని స్థానిక నాయకులు, ఆలయ చైర్మన్లు, బిజెపి నాయకులు, మాజీ సర్పంచ్, స్థానిక మహిళలు పెద్ద ఎత్తున అభినందించారు. ఈ సందర్భంగా ప్రముఖులను భజన బృందం సత్కరించింది.