అత్తింటి వేదుంపులు తట్టుకోలేక అల్లుడు ఆత్మహత్యాయత్నం

తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లికి చెందిన మామిళ్ళపల్లి మురళి అనే యువకుడు రూరల్ పోలీస్ స్టేషన్ బయట పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన కుమార్తెను చూసేందుకు వెళ్లిన తనపై భార్య రూపావతి, అత్త హత్యాయత్నం చేశారని రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని, రెండు రోజుల పాటు స్టేషన్ వద్ద ఉంచారని, మనస్థాపంతో ఈ చర్యకు పాల్పడినట్లు మురళి తెలిపాడు. ఈ సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్