పెట్రోల్, డీజిల్ కొరత పై వైస్సార్సీపీ శ్రేణులు నిరసన

తాడేపల్లిగూడెం పట్టణంలో హెచ్. పీ పెట్రోల్ బంక్ వద్ద వైయస్ఆర్సిపి ఇన్చార్జ్ వడ్డీ రఘురాం నాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ర్యాలీ నిర్వహించి, పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోనే డీజిల్ కొరత ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తూ, పంటకోత సమయంలో ట్రాక్టర్లకు, వ్యవసాయ పరికరాలకు డీజిల్ అత్యంత అవసరమని, వెంటనే చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్