తాడేపల్లిగూడెంలో వైసీపీ నేతల పూజలు

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూలో ఎటువంటి కొవ్వు ఆయిల్ కలవలేదని సీబీఐ, సిట్ 219 పేజీల నివేదిక ఇచ్చిందని వైసీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డీ రఘురాం నాయుడు తెలిపారు. శనివారం తాడేపల్లిగూడెం - తణుకు రోడ్డులోని అమ్మవారి ఆలయంలో ఆయన పూజలు చేశారు. వైసీపీ అధినేత జగన్ పై వేసిన అపనిందలను కలియుగ వేంకటేశ్వర స్వామి తుడిచి వేశారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్