ఆకివీడు: వాడీవేడిగా నగర పంచాయతీ సమావేశం

ఆకివీడు నగర పంచాయతీ సమావేశం గురువారం ఛైర్ పర్సన్ జామి హైమావతి నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశంలో కొన్ని వార్డులకే నిధులు కేటాయించడంపై టీడీపీ, జనసేన, వైసీపీ కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముందస్తుగా ఎజెండా ఇవ్వకపోవడంపై వారు అభ్యంతరం తెలిపారు. రహదారి నిర్మాణాలపై కమిషనర్ కృష్ణమోహన్‌ను ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్